News

నాలుగు కొత్త తెగలు ST (Schedule Tribe ) గ గుర్తింపు, ఆ తెగలు ఏంటో తెలుసా !

Srikanth B
Srikanth B
Recognition of new tribes of india 2022
Recognition of new tribes of india 2022

జన జీవనానికి దూరంగ అడవి ప్రాతం లేదా ఒక ప్రత్యేక మైన జీవన శైలితో ఒక సమూహం గ విభిన్న ఆచరతో నివశించే వారిని గిరిజన తెగలు లేదా ST (Schedule Tribe ) గ పేర్కొంటారు . ఇప్పటి వరకు భారత దేశం వ్యాప్తం గ 705 తెగలు ST (Schedule Tribe ) గ గుర్తించ బడ్డాయి వీరిలో 75 రకాల తెగలను PVTG (Particularly vulnerable Tribe group) గ గుర్తించబడ్డయి .

2011 గణాంకాల ప్రకారం దేశ జనాభాలో 8.6 శాతం జనాభాను వీరు కలిగివున్నారు , ఇప్పటివరకు Schedule Tribe లేని రాష్ట్రాలుగా పంజాబ్ ,హర్యానా కేంద్రపాలిత ప్రాతాలలో చండీగఢ్ , పుద్దూచేరి గ వున్నాయి .

ST (Schedule Tribe ) గ గుర్తించే విధానం ;

భిన్న మైన సంస్కృతి ,సమాజానికి దూరంగా ( జనజీవనానికి దూరంగా )

సమాజం తో కలవడానికి విముకతను చూపడం,
ఆర్థికంగా ,సామాజికం గ వెనుకబాటుతనం,
నిరక్ష్యరాస్యత కల్గిన వారిని (Schedule Tribe ) గ గుర్తించే అవకాశం వుంటుంది.

రాజ్యాంగం పరంగా ఆర్టికల్ 342 ST (Schedule Tribe ) ను గుర్తించి విధానాన్ని గురించి తెలియ జేస్తుంది , మొదటగా భర్తదేశ రాష్ట్రపతి సంబంధిత రాష్ట్రాల గవర్నర్ లతో చర్చించి Tribe welfare మంత్రిత్వ శాఖ కు పంపిస్తారు , ఏ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తో ఏ తెగలు Schedule Tribe గ గుర్తించడవుతాయి . అదేవిదం గ రాజ్యాంగం లో వీరికి సంబంధించి ప్రత్యేక మైన Schedule 5 చెరచబడినిది ఏది వారికీ సంబందించిన ప్రత్యేకమైన ఏర్పాటు గురించి వివరిస్తుంది .

MP's కునో నేషనల్ పార్క్, ఆఫ్రికన్ చిరుతలకు గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

కొత్తగా చేర్చబడింది న తెగలు :

1 హట్టి -హిమాచల్ ప్రదేశ్
2 నారి కుర్వన్ కురి వక్రాన్ -తమిళనాడు
3 బింజియా - ఛత్తీస్ గఢ్
4 గోండ్ -ఉత్తరప్రదేశ్

MP's కునో నేషనల్ పార్క్, ఆఫ్రికన్ చిరుతలకు గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

Share your comments

Subscribe Magazine

More on News

More