తెలంగాణలో ప్రధాన వ్యవసాయ మార్కెట్లలో 1412/2022 న ధరలు క్రింది విధముగా ఉన్నాయి ,తెలంగాణ ప్రధాన పంట వరి గరిష్టముగా రూ . 2060 నుంచి కనిష్టముగా రూ . 2000 క్వింటాలకు , మరియు గరిష్టముగా ప్రత్తి గరిష్టముగా రూ . 8150 నుంచి కనిష్టముగా రూ . 8000 క్వింటాలకు కొనసాగుతుంది . మిగిలిన పంటల యొక్క ధరలను క్రింద విధముగా ఉన్నాయి .కూరగాయలలో టమాటో కిలో 13 , ఉల్లిగడ్డ -20 వరకు కొనసాగుతుంది మిగిలి కూరగాయల ధరలు దిగువన ఇవ్వబడినవి .
14/12/2022 ధరలు హైదరాబాద్ మార్కెట్లో : |
కూరగాయల ధర రిటైల్ రేటు- RythuBazar రేటు: |
టొమాటో - 17 13 |
వంకాయ - 19 13 |
భేండి - 40 35 |
పచ్చిమిర్చి - 45 40 |
కాకరకాయ - 22 18 |
పొట్లకాయ - 40 35 |
కాలీఫ్లవర్ - 22 16 |
క్యాబేజీ - 15 11 |
క్యారెట్ - 23 20 |
దొండ - 27 23 |
బంగాళదుంప - 36 32 |
ఉల్లిపాయలు-I 22 18 |
బీన్స్ - 32 28 |
దోసకాయ - 17 13 |
పొట్లకాయ - 13 9 |
అరటికాయ - 13 9 |
కొలోకాసియా(చామా) - 45 40 |
ములగకాడ - 120 115 |
|
|
అంతర్జాతీయ మార్కెట్లో ప్రత్తికి భారీ డిమాండ్ .. ఇక్కడి రైతులకు లభించేది 7 నుంచి 8 వేలు ..
గరిష్ట ధర క్వింటాలలో:
వరి-2060
పత్తి-8000
క్యాబేజీ-1500
కాలీఫ్లవర్-800
కారెట్-2200
బంగాళదుంప-2000
వంకాయ-1500
బెండకాయ -2500
పచ్చి మిరపకాయలు-5000
బీన్స్-2500
పొట్లకాయ-1500
కాకరకాయ-2500
నిమ్మకాయ-400
క్యాప్సికమ్-3000
వాణిజ్య పంటలు :
గరిష్ట ధర క్వింటాలలో:
మొక్క జొన్న -2230
వేరుశనగలు -4580
పసుపు కొమ్ములు -1600
పెసర -7150
సన్ ఫ్లవర్ -4855
నువ్వులు -14659
ఆవాలు -10729
గమనిక : పైన పేర్కొన్న సమాచారం తెలంగాణ లో ని అన్ని మార్కెట్లల్లో గరిష్టముగా ఉన్న ధర లు తెలపడం జరిగినది , ఒక మార్కెట్ నుంచి మరొక మార్కెట్ కు కొంత వ్యత్యాసం ఉండవచ్చు .
Share your comments