తెలంగాణలో ప్రధాన వ్యవసాయ మార్కెట్లలో 10/12/2022 న ధరలు క్రింది విధముగా ఉన్నాయి ,తెలంగాణ ప్రధాన పంట వరి గరిష్టముగా రూ . 2070 నుంచి కనిష్టముగా రూ . 2000 క్వింటాలకు , మరియు గరిష్టముగా ప్రత్తి గరిష్టముగా రూ . 8150 నుంచి కనిష్టముగా రూ . 8000 క్వింటాలకు కొనసాగుతుంది . మిగిలిన పంటల యొక్క ధరలను క్రింద విధముగా ఉన్నాయి .
ప్రధాన పంటల ధరలు తెలంగాణ మార్కెట్లలో :
గరిష్ట ధర క్వింటాలలో:
- వరి-2070
- పత్తి-8150
క్యాబేజీ-1500- కాలీఫ్లవర్-1500
కారెట్-2200
బంగాళదుంప-2000
వంకాయ-1500
బెండకాయ -2500
పచ్చి మిరపకాయలు-5000
బీన్స్-2500
పొట్లకాయ-1500
కాకరకాయ-2500
నిమ్మకాయ-400
క్యాప్సికమ్-3000-
2023, అంతర్జాతీయ తృణ ధాన్యాల సంవత్సరానికి భారతదేశం నాయకత్వం వహిస్తుంది -ప్రధాని
వాణిజ్య పంటలు :
గరిష్ట ధర క్వింటాలలో:
మొక్క జొన్న -2230- వేరుశనగలు -4580
పసుపు కొమ్ములు -1600
పెసర -7150
సన్ ఫ్లవర్ -4855
నువ్వులు -14659
ఆవాలు -10729
గమనిక : పైన పేర్కొన్న సమాచారం తెలంగాణ లో ని అన్ని మార్కెట్లల్లో గరిష్టముగా ఉన్న ధర లు తెలపడం జరిగినది , ఒక మార్కెట్ నుంచి మరొక మార్కెట్ కు కొంత వ్యత్యాసం ఉండవచ్చు .
Share your comments