నిరుద్యోగులకు శుభవార్త ప్రకటిస్తన్న తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ ఈ రోజు అసంబ్లీ లో ప్రసంగిస్తూ , అన్ని అడ్డంకులు తొలగిన తరవాత 91142 ఖాళీలు ఉన్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు . అదే విధం గ అన్ని ఖాళీలకు ఏ రోజు నుంచే భర్తీ ప్రక్రియ ను ప్రారంభించనున్నట్లు అయన వెల్లడించారు.
అదే విధం గ షెడ్యూల్ 9 , షెడ్యూల్ 10 లో వున్నా సమస్యలు పరిష్కారం అయితే 20000 వేల ఖాళీలు ఏర్పడతాయని అయన వెల్లడించారు .
ఏ నియామకాలను వేంటనే జోనుల వారీగా భర్తీ చేయనున్నట్లు, స్థానికులకు రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం 95శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు అయన వెల్లడించారు .
ఖాళీల వివరాలు ;
ఖాళీల వివరాలు ;
గ్రూప్ 1 పోస్తులు ల ఖాళీలు :503
గ్రూప్ 2పోస్తులు ల ఖాళీలు:582
గ్రూప్ 3 పోస్తులు ల ఖాళీలు:1373
గ్రూప్ 4 పోస్తులు ల ఖాళీలు:9100
జిల్లా క్యాడర్ పోస్టుల ఖాళీలు:39829
జోనల్ పోస్టుల ఖాళీలలు :13170
సచివాలయం ఖాళీలు :8147
ఇంక చదవండి .
Share your comments