
వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళన కల్గిస్తున్నాయి ఇప్పటికే ఒడిశాలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం మరవకముందే తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బొమ్మయి పల్లి వద్ద ఫలక్నుమా ఎక్స్ప్రెస్ S 5 ,S6 సహా 6 భోగీలలో మంటలు వ్యాపాయించడం ప్రయాణికులను భయ భ్రాంతు గురిచేసింది సమయానికి అందరు రైలు నుంచి బయటకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది .
Share your comments