News

సైనైడ్ కంటే 6,000 రెట్లు విషపూరితం - ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన మొక్క!

Srikanth B
Srikanth B
సైనైడ్ కంటే 6,000 రెట్లు విషపూరితం - ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన మొక్క!
సైనైడ్ కంటే 6,000 రెట్లు విషపూరితం - ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన మొక్క!

ప్రపంచంలో అత్యంత విషపూరితమైన మొక్క కనుగొనబడింది. ఇంగ్లాండ్‌లోని ఒక పార్కులో పెరుగుతున్న ఈ మొక్క సైనైడ్ కంటే 6,000 రెట్లు ఎక్కువ విషపూరితమైనది.

ఇంగ్లండ్‌లోని ఓ పార్కులో ఈ ప్రాణాంతక మొక్క పెరుగుతున్నట్లు గుర్తించారు. 'రాసినస్ కమ్యూనిస్' అనే ఈ మొక్క ఆముదం కుటుంబానికి చెందినది. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన మొక్కగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు పొందింది .

ముట్టుకున్నా ప్రాణాలకు ప్రమాదం :

ఇంగ్లండ్‌లోని కోల్విన్ బేలోని క్వీన్స్ గార్డెన్స్ పార్క్‌లో ఉన్న 'రిసినస్ కమ్యూనిస్' మొక్కను ఓ మహిళ గుర్తించి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి తన భర్తకు పంపింది. విషపూరితమైన మొక్కను గుర్తించిన మహిళ భర్త షాక్‌కు గురయ్యాడు.

రబీ సీజన్ 2022-23కుగాను సూక్ష్మ ఎరువులపై సబ్సిడీ కి కేంద్రం మంత్రిమండలి ఆమోదం!

ఈ మొక్కలను చేతిలో గ్లౌజ్ తొడుగుకొని మాత్రమే ముట్టుకోవాలి లేదంటే ప్రాణాలు పోయే అవకాశము ఉంది . 'రిసినస్ కమ్యూనిస్' అనే ఈ మొక్క ఆముదం జాతికి చెందినది . ఈ విషయాన్ని గ్రహించిన ఆ మహిళా భర్త పార్కు యాజమాన్యాన్ని సంప్రదించి మొక్కను తొలగించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. లేదంటే ఎవరైనా ముట్టుకుంటే ప్రాణాలు పోగొట్టుకొనే అవకాశము లేకపోలేదని ఆయన అక్కడి పార్కు యాజమాన్యానికి సూచించారు .

రబీ సీజన్ 2022-23కుగాను సూక్ష్మ ఎరువులపై సబ్సిడీ కి కేంద్రం మంత్రిమండలి ఆమోదం!

Related Topics

toxicplants

Share your comments

Subscribe Magazine

More on News

More