Education

PJTSAU AGRICULTURE COUNSELLING:వ్యవసాయ(AgricultureB.Sc), వెటర్నరీ కోర్సుల కౌన్సిలింగ్ పూర్తి వివరాలు చదవండి.

S Vinay
S Vinay

PJTSAU AGRICULTURE COUNSELLING:ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం(PROFESSOR JAYASHANKAR TELANGANA STATE AGRICULTURAL UNIVERSITY), కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం (Sri Konda Laxman Telangana State Horticultural University), పీవీ నర్సింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయానికి(pv narasimha rao veterinary university) సంబంధించిన బైపీసీ స్ట్రీమ్‌ కోర్సుల కౌన్సెలింగ్‌ (ఆరో విడత)ని ఈ నెల april 13, 16, 18 తేదీల్లో మాన్యువల్‌ పద్ధతిలో నిర్వహిస్తున్నామని వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎస్‌.సుధీర్‌కుమార్‌ తెలిపారు.

PROFESSOR JAYASHANKAR TELANGANA STATE AGRICULTURAL UNIVERSITY అందిస్తున్న కోర్సుల వివరాలు.
Veterinary science( B.V.Sc)
B.Sc.Agriculture (B.Sc. (Hons)
B.Sc. (Hons) Horticulture
fishery science
dairy science
food science

PROFESSOR JAYASHANKAR TELANGANA STATE AGRICULTURAL UNIVERSITY కింద వున్నా కలశాలల వివరాలు:

Collage of Agriculture Rajendranagar, Hyderabad.

Collage of Agriculture, Aswaraopet, Bhadradri Kothagudem.

Collage of Agriculture,Jagtial, Jagtial District.

Collage of Agriculture, Palem, Nagar Kurnool District.

Agricultural College Warangal, Warangal Urban District.

Agricultural College Siricilla, Siricilla District.

College of Agricultural Engineering Kandi, Sangareddy District.

College of Food Science & Technology Rudrur, Nizambad District.

మరింత సమాచారం కొరకు PROFESSOR JAYASHANKAR TELANGANA STATE AGRICULTURAL UNIVERSITY website సందర్శించండి

మరిన్ని చదవండి

TS EAMCET BIG Update : ఇంటర్మీడియట్ మార్కుల’వెయిటేజీ’ రద్దు!

Share your comments

Subscribe Magazine

More on Education

More