న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ 225 ఎగ్జిక్యూటివ్ ట్రైనీల కోసం ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తుంది ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలను చదివి దరఖాస్తు చేసుకోగలరు.
NPCIL Recruitment 2022:మొత్తం ఖాళీలు-225
ఎలక్ట్రానిక్స్ (Electronics) -13 పోస్టులు
మెకానికల్ (Mechanical) -87 పోస్టులు
ఎలక్ట్రికల్(Electrical) -31 పోస్టులు
సివిల్ (civil)-13 పోస్టులు
కెమికల్ (chemical )-49 పోస్టులు
ఇన్స్ట్రుమెంటేషన్ (Instrumentation)-12 పోస్టులు
NPCIL Recruitment 2022: విద్యార్హత
BE/B Tech/B Sc (ఇంజినీరింగ్)/ AICTE / UGC ఆమోదించబడిన విశ్వవిద్యాలయం/డీమ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ M టెక్ , పైన ప్రస్తావించిన ఆరు ఇంజనీరింగ్ ఫీల్డ్‌లలో ఒకదానిలో కనీసం 60% మొత్తం మార్కులతో.
కనీసం అంటే 60% విశ్వవిద్యాలయ నిబంధనల ప్రకారం అవసరమైన మార్కులు.
GATE-2020, GATE-2021, లేదా GATE-2022 లో ఉత్తీర్ణత స్కోర్ సాధించి ఉండాలి.
NPCIL Recruitment 2022:దరఖాస్తుకి చివరి తేదీ
28 ఏప్రిల్ 2022
NPCIL Recruitment 2022: దరఖాస్తు చేయడం ఎలా?
పైన పేర్కొన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి. అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన సూచనలను అనుసరించాలి
www.npcil.nic.in ద్వారా అధికారిక వెబ్ సైట్‌కి వెళ్ళండి
కెరీర్ విభాగంపై క్లిక్ చేయండి.
తర్వాత అక్కడ లింకుల ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
లేదా ఇక్కడ ఇచ్చిన లింక్ npcilcareers.co.in ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు
ముఖ్య గమనిక:అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్ (official notification) డౌన్ లోడ్ చేసుకొనిపూర్తి వివరాలను తెలుసుకోగలరు.
మరిన్ని చదవండి.
Share your comments