Education

INDIAN BUREAU OF MINES RECRIUTMENT:ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ లో ఉద్యోగ ఖాళీలు..నెలవారీ జీతం రూ.2,09,200/-

S Vinay
S Vinay

గనుల మంత్రిత్వ శాఖలో అనేక ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలను చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Indian Bureau of Mines Recruitment:ఉద్యోగ వివరాలు
సూపరింటెండింగ్ కెమిస్ట్(Superintending Chemist)

డిప్యూటీ డైరెక్టర్(Deputy Director)


స్టాఫ్ డ్రైవర్(Staff Driver)

Indian Bureau of Mines Recruitment:అర్హత ప్రమాణాలు
సూపరింటెండింగ్ కెమిస్ట్ (Superintending Chemist)

సూపరింటెండింగ్ కెమిస్ట్ పోస్ట్ కోసం రిక్రూట్‌మెంట్ నిబంధనల ప్రకారం అభ్యర్థి కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర పాలిత ప్రాంతం లేదా ప్రభుత్వ రంగ సంస్థలు లేదా గుర్తింపు పొందిన పరిశోధనా సంస్థలు లేదా విశ్వవిద్యాలయాల పరిధిలోని అధికారి అయి ఉండాలి.

విద్యార్హత:గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ.

డిప్యూటీ డైరెక్టర్ మరియు స్టాఫ్ డ్రైవర్ల పూర్తి అర్హత ప్రమాణాల కొరకు కింద ఇవ్వబడిన అధికారిక నోటిఫికేషన్ చూడండి.

Indian Bureau of Mines Recruitment:వయో పరిమితి
అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి యాభై-ఆరు సంవత్సరాలకు మించకూడదు.

Indian Bureau of Mines Recruitment:జీతం వివరాలు

సూపరింటెండింగ్ కెమిస్ట్(Superintending Chemist) - రూ 78,800-2,09,200)

డిప్యూటీ డైరెక్టర్(Deputy Director) రూ. 67700- 2,08,700

స్టాఫ్ కార్ డ్రైవర్ (Staff Driver)-రూ. 19,900 - 63,200

అభ్యర్థులు బయో-డేటాతో కూడిన దరఖాస్తును దిగువన సూచించిన అడ్రస్ కి పోస్ట్ చేయగలరు.
Controller of Mines (P&C), 24 Floor Indian Bureau of Mines, Indira Bhavan Civil Lines, Nagpur - 440 001

పూర్తి సమాచారం కొరకు కింద ఇవ్వబడిన అధికారిక నోటిఫికేషన్ ను చూడండి
సూపరింటెండింగ్ కెమిస్ట్ అధికారిక నోటిఫికేషన్

డిప్యూటీ డైరెక్టర్ అధికారిక నోటిఫికేషన్

స్టాఫ్ కార్ డ్రైవర్ యొక్క అధికారిక నోటిఫికేషన్

మరిన్ని చదవండి

NDDB Recruitment 2022:నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్‌లో ఉద్యోగాలు నెల జీతం1,82,200!

 

Share your comments

Subscribe Magazine

More on Education

More