ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIATSL) కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టులను భర్తీ చేయడానికి నియామకాలను చేపడుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు చదివి దరక్షతు చేసుకోగలరు.
AIATSL RECRUITMENT 2022:ఖాళీల వివరాలు
మొత్తం పోస్టులు - 604
Terminal Manager - 1
Dy. Terminal Manager - PAX 1
Duty Manager-Terminal - 6
Jr. Executive-Technical - 5
Ramp Service Agent - 12
Utility Agent cum Ramp Driver - 96
Customer Agent - 206
Handyman/ Handywomen - 277
AIATSL RECRUITMENT 2022: ఎంపిక విధానం
టెర్మినల్ మేనేజర్(Terminal Manager) ,డి వై. టెర్మినల్ మేనేజర్-PAX(Dy. Terminal Manager-PAX) డ్యూటీ మేనేజర్-టెర్మినల్(Duty Manager-Terminal) జూనియర్ ఎగ్జిక్యూటివ్ టెక్నికల్(Jr. Executive Technical)
ఏవియేషన్ అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ/స్క్రీనింగ్ ప్రక్రియ మాత్రమే నిర్వహించబడుతుంది.
అయితే Group Discussion కూడా పెట్టె అవకాశాలు ఉన్నాయి.
కస్టమర్ ఏజెంట్(Customer Agent) ఎంపిక విధానం:
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది మరియు కంపెనీ తన అభీష్టానుసారం గ్రూప్ డిస్కషన్‌ను పెట్టవచ్చు.
Ramp Service Agent మరియు Utility Agent cum Ramp Driver ఎంపిక విధానం:
ట్రేడ్ నాలెడ్జ్ టెస్ట్ మరియు డ్రైవింగ్ టెస్ట్ ఉంటాయి ట్రేడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణులైన వారిని మాత్రమే స్క్రీనింగ్‌కు పంపుతారు.
Handyman/ Handywomen ఎంపిక విధానం:
స్క్రీనింగ్ మరియు physical test ద్వారా ఎంపిక జరుగుతుంది
AIATSL RECRUITMENT 2022:దరఖాస్తు చేయడం ఎలా
అభర్ధులు అప్లికేషన్ ఫారం తో తమ డాక్యూమెంట్లను పొందుపరిచి స్పీడ్ పోస్ట్ ద్వారా కింద సూచించిన అడ్రస్ కి పోస్ట్ చేయగలరు
Address for Speed Post/Drop-Box:-
To,
HRD Department, Air India Premises,
AI Airport Services Limited
New Technical Area, GS Building,
Ground Floor, Kolkata: 700 052
(Landmark: NSCBI Airport / Opposite Airport Post Office)
PH: (033) 2569-5096.
ముఖ్య గమనిక: అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు official notification ద్వారా తమ విద్యార్హతలను తనిఖీ చేసుకోగలరు.
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ కి వెళ్ళండి www.aiasl.in
మరిన్ని చదవండి.
Share your comments