దున్నపోతు ధర 35 కోట్లు ఎక్కడో తెలిస్తే ఆశర్యపోతారు !
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాల ఉత్పత్తిలో కీలకంగా వుండే గేదెలయొక్క ప్రత్యేకతను చాటి చూపడానికి ప్రతి సంవత్సరం సదన్ ఉత్సవాలను నిర్వహిస్తారు . దీనిలో భాగంగా దేశం నలుమూలల నుంచి ఉత్తమజాతి దున్నపోతులు ప్రదర్శనలో నిలుస్తాయి , అదేవిధంగ ఈ సంవత్సరం ప్రదర్శలో పాల్గొన్న ఒక దున్నపోతు గరిష్టంగా 35 కోట్ల ధర పలుకుతుండడంతో ప్రదర్శనకు వచ్చిన పది రైతులు ఆశ్యర్యానికి గురవుతున్నారు .
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా సదర్ పండుగను నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో యజమానులు ఖరీదైన గేదెలను తీసుకువస్తారు .
ఈ ఏడాది కూడా పండుగను ఘనంగా నిర్వహించారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం హైదరాబాద్ కు చెందిన మధు యాదవ్ నేతృత్వంలో మున్సిపల్ మైదానంలో రైతు ప్రదర్శన నిర్వహించారు.
మధు యాదవ్ వార్షిక సదర్ పండుగలో పాల్గొనేందుకు గేదెలను కొనుగోలు చేసి తన డెయిరీ ఫామ్‌లో పెంచుతున్నాడు .
పార్టిసిపెంట్ మధు యాదవ్ 'కర్డు' అనే గేదె అందరి దృష్టిని ఆకర్షించింది. యాదవ్ 20 రోజుల క్రితం హర్యానాకు చెందిన హైమద్ ఆలం ఖాన్ నుండి 4 సంవత్సరాల దున్నపోతును 35 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాడు.
ముద్ద చర్మం రోగము – మన సంప్రదాయ వైద్యము!
ప్రత్యేకతలు:
ఈ గేదెల వీర్యం నాణ్యతను బట్టి ధర నిర్ణయిస్తారు.
గరుడన్ గేదె వీర్యం చుక్క రూ.1200 నుంచి రూ.1500 వరకు విక్రయిస్తున్నారు.
దీంతో ఈ ప్రాంతంలో గేదెల సంఖ్య పెరుగుతోంది.
ఈ గేదెలకు పాలు, పిస్తా, బాదం, జీడిపప్పు, యాపిల్స్, కోడి గుడ్లు, చక్ పిస్ , మెంతి గింజలు, వేరుశనగ, గుజార్, బీట్‌రూట్ వంటివి ఆహారంగా ఇస్తారు.
Share your comments