సాధారణంగా పౌల్ట్రీ కోడి అయితే 40 రోజులు జీవించడం మహాఎక్కువ అదే ఎవరైనా మమకారంతో పెంచుకుంటే సాదారణముగా కోడి యొక్క ఆయుష్షు గరిష్టంగా 5- 10 సంవత్సరాలవరకు ఉంటుంది అయితే అమెరికాలో ఒక వ్యక్తి పెంచుకుంటున్న "పీనట్" పిలువబడే కోడి మాత్రం 21 సంవత్సరాల వయస్సు దాటి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
2022 సంవత్సరంలో అమెరికాలో పుట్టిన ఈ కోడికి ఇప్పటికి 21 సంవత్సరాలు "బాంటమ్" అనే జాతికి చెందినది ఈ కోడి ప్రపంచంలోనే అత్యధిక కలం జీవించిన కోడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ చోటు సంపాదించుకుంది.
సాధారణంగా ఇవి లేయర్ జాతి కోళ్ళు , బాంటమ్ కోళ్లు ఇతర కోళ్లతో పోలిస్తే పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి. వీటిని అమెరికాకు చెందిన రిటైర్డ్ లైబ్రేరియన్ "మార్సి డార్విన్" అనే వ్యక్తి పెంచుతున్నాడు. 2022 సంవత్సరంలో అమెరికాలో పుట్టిన ఈ కోడికి ఇప్పటికి 21 సంవత్సరాలు.
PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు పెంచుతారా ?
మొదట తన తల్లి గుడ్డును పొదగలేదని చెరువులో విసిరేద్దాం అనుకున్నాడు కానీ కొద్దీ రోజులతరువాత ఆ గుడ్డు నుంచి ఈ "పీనట్" బయటకు వచ్చింది ఆరోజు ఆ చిన్న నిర్ణయం కారణంగా నేను ఒక మంచి కోడి ని కోల్పోయేవాడినేనని ఈ కోడిని పెంచుకుంటున్న రిటైర్డ్ లైబ్రేరియన్ "మార్సి డార్విన్" మీడియాకు తెలిపారు.
Share your comments