Animal Husbandry

పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా భారత్..!

Srikanth B
Srikanth B

మనిషి రోజువారి దినచర్యలో భాగంగ చాలావిధాలుగా పాలును వినియోగించడం జరుగుతుంది ఉదయం టీ ,కాఫి నుంచి రాత్రి పెరుగు వరకు దైనందిన చర్యల్లో భాగం గ పాలు దాని సంబందించిన ఉత్పత్తులను వినియోగించడం జరుగుతుంది , భారత దేశంలో శ్వేతవిపల్లవం మొదలు కాకముందు భారత దేశం లో పాలఉత్పత్తి 17 మిలియన్ టన్నులుగా ఉండేది , 1970 శ్వేతవిపల్లవం పితామహుడు డా .కురియన్ చొరవతో మొదలైన ఈ విపల్లవం నేడు భారత దేశాన్ని ప్రపంచ దేశాల్లలో అగ్రగామి నిలబెట్టింది .

పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిన భారత్. 2021లో 209.96 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసింది. ప్రపంచంలో పాల ఉత్పత్తుల్లో భారత్ వాటా 21 శాతం.

2020-21 నాటికి తలసరి వినియోగం రోజుకు 427 గ్రాములు.
అయితే పాల ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉండటం గమనార్హం. గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లా కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్‌కు చెందిన రూ. 305 కోట్ల పాల ఉత్పత్తి ప్లాంట్‌ను సబర్‌కాంతలోని హిమ్మత్‌నగర్ పట్టణానికి సమీపంలో ఉన్న సబర్ డెయిరీని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సబర్ డెయిరీ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (GCMMF)లో భాగం. ఇది అమూల్ బ్రాండ్ కింద పాల ఉత్పత్తులను తయారు చేస్తుంది.

పాడి పశువుల్లో లంపి చర్మ వ్యాధి ప్రబలుతోంది: దేశవ్యాప్తంగా అరికట్టడానికి చర్యలు..

Share your comments

Subscribe Magazine