వ్యవసాయం లో కీలక పాత్ర విత్తనాలది నాణ్యమైన విత్తనాలు ఎంచుకుంటే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు , అయితే నేటి ఆధునిక కాలంలో మీరు ఇంటివద్దనుంచి నాణ్యమైన నాణ్యమైన విత్తనాలను పొందవచ్చు అందుకు మేము మీకు శ్రేష్ఠ మైన విత్తనాలు అందించే 5 వెబ్సైట్లను పొందుపరచాము.
విత్తనాలు అందించే 5 వెబ్సైట్ల
Ugaoo.com
ఉగావూలో చీడలు మరియు వ్యాధులను నిరోధించే అధిక నాణ్యత కలిగిన విత్తనాలు ఉన్నాయి, కొత్తగా వ్యవసాయం ప్రారంభించేవారికి తక్కువ రేటు విత్తనాలనుండి అధిక రేటు వరకు వున్నాయి మరియు మీరు విత్తనాలు కొన్న వెంటనే మీకు ఆ మొక్క విత్తడం మొదలుకొని కోతదశవరకు క్వాసి యాజమాన్య పడతులు దానిలో వివరించా బడతాయి .
Sahaja Seeds
దేశవ్యాప్తంగా తరతరాలు గ భారత దేశం లో పండించే దాదాపు గ 150 మొక్క జాతులకు సంబందించిన విత్తనాలను సేకరించింది , ఏవి పూర్తి సహజ విత్తనాలు హైబ్రిడ్ రకానికి చెందినవే కాకుండా సహజ రజనికి చెందిన విత్తనాలనే సహజా సీడ్స్ మనకు అందిస్తుంది .
Annadana Soil and Seed Savers
అన్నదాన సాయిల్ అండ్ సీడ్ సర్వేర్స్ అనేది లాభాపేక్ష లేని సంస్థ, ఇది స్థిరమైన వ్యవసాయంపై దృష్టి పెడుతుంది మరియు భారతదేశం యొక్క విభిన్న విత్తన వారసత్వాన్ని సంరక్షించడానికి సహాయపడుతుంది. స్థిరమైన మరియు రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం రైతులకు సహాయపడటానికి వారు గత19 సంవత్సరాలుగా సేంద్రియ విత్తనాల పరిరక్షణ, ఉత్పత్తి మరియు మార్పిడిని ప్రోత్సహిస్తున్నారు. ఇవి అధిక నాణ్యత కలిగిన మరియు పోషకాలు సమృద్ధిగా ఉండే సేంద్రియ విత్తనాలను విక్రయిస్తుంది.
Nursery Live
నర్సరీ లైవ్ దేశవ్యాప్తంగా ఉత్పత్తి చేసే విస్తృత శ్రేణి విత్తనాలను సంస్థ , భారతీయ మరియు అన్యదేశ మూలికలు దిగుమతి చేసుకున్న కూరగాయల విత్తనాలు మరియు మరెన్నో విత్తనాలను అందిస్తాయి. మీరు నర్సరీ లైవ్ నుండి కొనుగోలు చేసినప్పుడు, మీరు ప్రీమియం నాణ్యత, బాగా పరీక్షించిన విత్తనాలను పొందుతారు , ఇది విత్తనాన్నినాటిన నుండి చివరి దశ వరకు అవసరమైన గైడ్ లైన్స్ అను కూడా అందిస్తారు .
Trust Basket
ట్రస్ట్ బాస్కెట్ ఉత్తమ హైబ్రిడ్ మరియు కూరగాయలు మరియు పువ్వుల అధిక నాణ్యత గల విత్తనాలను అందిస్తుంది. విత్తనాల తో పటు వాటికీ కావాల్సిన పోషక పదార్థల ల ను కూడా తయారు చేస్తారు అదే విధం గ పంట ఉత్పత్తులను కూడా వారే తీసుకుంటారు .
Share your comments