Agripedia

12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్పించే అద్భుత పుష్పం "నీలికురింజి " గురించి మీకు తెలుసా !

Srikanth B
Srikanth B

పన్నెండు సంవత్సరాలకు సంవత్సరాలకు ఒకసారి పుష్పించే అద్భుతమైన పుష్పం ఎక్కడో కాదు భారత దేశంలోనే ఉంది , ఇది పశ్చిమ కనుమ పర్వతశ్రేణులైన కేరళ , కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తాయి వీటిలో ముఖ్యం గ కేరళ లోని " ఇడుక్కి " జిల్లాలో ఈ జాతి పూలు అధిక మొత్తంలో 12 సంవత్సరకు ఒక్కసారి పూస్తుంటాయి ,దీనిని చూడటానికి ప్రపంచవ్యాప్తం గ టూరిస్థులు అధిక మొత్తం లో వస్తుంటారు .

నీలికురింజి ప్రత్యేకతలు :

ఈ పువ్వులు ముఖ్యంగా కర్ణాటక, కేరళ మరియు తమిళనాడులోని పశ్చిమ కనుమలలోని షోలా అడవులలో మంకు అధికం గ కనిపిస్తాయి . నీలికురింజి మొక్కలు 12 నుంచి 16 సంవత్సరాలకు ఒకసారి పుష్పించే భిన్నమైన జీవిత చక్రాన్ని కలిగివున్నాయి , అందుకే పర్యావరణ ప్రేమికులు జీవితంలో ఒకసారైనా చూడాలని కోరుకుంటారు. చివరిసారిగా 2018 కేరళ లో కొన్ని పశ్చిమ కనుమలలో కనిపించాయి .

2022 లో నీలికురింజి ఎక్కడ పూసింది ?

ఈ సంవత్సరం రుతుపవనాల ప్రభావం అనుకూలంగా ఉండడంతో దేశంలోనే అత్యంత సహజంగా దట్టమైన అడవులను కల్కి వున్నా రాష్ట్రము కర్ణాటక లోని పశ్చిమ కనుమలలో 2022 సంవత్సరంలో, సెప్టెంబర్-అక్టోబర్ చివరివారం వరకు నీలికురింజి పూలు పూశాయి . ఇ అందమైన దృశ్యాన్ని చూడడానికి దేశవ్యాప్తంగా పర్యాటకులు కర్ణాటక చికమగళూరులోని ముల్లయనగిరి కు చేరుకొని ప్రకృతి అందాలను ఆస్వాదించారు .

పర్యావరణవేత్తల ప్రకారం అధిక మొత్తం లో టూరిస్టులు రావడంతో నీలికురింజి దానియొక్క వస్తావ మెరుపును మరియు కోల్పోవచ్చు మరియు అక్కడికి వచ్చే టూరిస్టులు అధికంగా ఆ ప్రదేశంలో తిరగడంతో మొక్కలు పాడయిపోయి తదుపరి పూసే సమయానికి అవి పువుళ్ళను పోయాక పోయవచ్చని ,మరియు అక్కడ పర్యాటకులు పడేసే చెత్త , ప్లాస్టిక్ వ్యర్దాలు కూడా మొక్కల సహత్వానికి పాడుచేయవచు అన్ని అభిప్రాయపడుతున్నారు . పర్యాటకులు బాధ్యతాయుతంగా ఉండాలి మరియు ప్రాంతం చుట్టూ చెత్త వేయకూడదు.

అరటిని నాశనం చేసే పనామా తెగులు నివారణ చర్యలు!

Related Topics

Neelikurinji

Share your comments

Subscribe Magazine