Agripedia

ఉత్తమ వరి రకాలు ... ఖరీఫ్ మరియు రబీలో సాగుకు అనుకూలమైన వరి రకాలు ..

Srikanth B
Srikanth B

రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రధాన పంట వరి రెండు రాష్ట్రాలు కలిపి దాదాపు 70 లక్షల ఎకరాలలో వరి సాగవుతోంది అందులో ఎంచుకునే విత్తనాలు కీలక పాత్ర పోషిస్తాయి .. రెండు తెలుగు రాష్ట్రాలకు అనువైన వరి రకాలను ఇక్కడ తెలుసుకుందాం !

సాంబ మషూరి(బిపిటి5204):
ఖరీఫ్ రకం , పపంటకాలం 145-150 రోజులు, దిగుబడి ఎకరాకు 2.5 టన్నులు. అగ్గితెగులు,ఎండాకు తెగులును తట్టుకుంటుంది. సన్నబియ్మం.

సోనా మషూరి(బిపిటి-3291):
ఖరీఫ్ రక౦,ప౦టకాల౦ 145 రోజులు, అగ్గి తెగులను తట్టుకు౦టు౦ది. దిగుబడి ఎకరాకు 2.5 టన్నులు. గింజ సననం.

విజేత (యంటియు-1001):
ఖరీఫ్ రకం ,పంటకాలం 140 రోజులు, రబీ కాలానికి కూడా అనుకూల౦ సుడిదోమ, అగ్గి తెగులును తట్టుకు౦టు౦ది. దిగుబడి ఎకరాకు 2.5 టన్నులు. కోస్తా జిల్లాల్లో‘ రె౦డు ప౦టలు పండించటానికి అనుకూలయైనది- సన్నబియ్యం.

కాటస్ దొర సన్నాలు(యంటియు-1010):
రబీ రకం, ప౦టకాల౦ 120 రోజులు- సుడిదోమ, అగ్గి తెగులు కొ౦త వరకు తట్టుకు౦టు౦ది.దిగుబడి ఎకరాకు 3.2 టన్నులు- గింజ ఐ.అర్.64 వలె సన్న రకం. జి౦కు లోప౦ విజేత వలెరాదు

ప్రభాత్(యంటియు-౩626):
అగ్గి తెగులును తట్టుకుంటుంది. దిగుబడి ఎకరాకు 2.5 టన్నులు. కోస్తాజిల్లాల్లో పండించే ప్రాంతలకు అనువైనది.చేను పడిపోదు. ముతకబియ్యం.

వజ్రం (యంటియు-5249):
ఖరీఫ్ రకం ,పంటకాలం 150 రోజులు.సుడిదోమ ను తట్టుకుంటుంది.దిగుబడి ఎకరాకు 2.5 తన్నులు. సన్నబియ్యం.

ఇంద్ర(యంటియు-1061):
ఖరీఫ్ రకం ,పంటకాలం 150 రోజులు.సుడిదోమ,ఎండాకు తెగులును తట్టుకుంటుంది.దిగుబడి ఎకరాకు 2.5 టన్నులు.సన్నగింజ ఫైస్ రకం,తెలుపు,2-౩ వారాల నిద్రా వస్ధ,చేను పడిపోదు.10 రోజులు ముంపునుతట్టుకోనును.

స్వర్ణ (యంటియు-7029):
ఖరీఫ్ రకం ,పంటకాలం 150 రోజులు.ఎండాకు తెగులును తట్టుకుంటుంది.దిగుబడి ఎకరాకు ౩ టన్నులు.సన్నని గింజ గల రకం. చేను మీద గింజు మొలకెత్తదు. చౌడు భూమిలో కూడా ప౦డి౦చవచ్చు.

వరి పంటను ఆశించే ప్రధాన తెగుళ్లు .. వాటి నివారణ..

ఎర్రమల్లెలు(డబ్ల్యుజియల్-20471):
ఖరీఫ్ ,రబి కాలాలకు అనుకూలం,పంటకాలం 120-125 రోజులు,ఉల్లికోడు తెగులును తట్టుకుంటుంది.గింజ పొడవుగాసన్నగా పుంటుంది.

తెల్లహంస:
అన్నికాలాలకు అనుకూలం,పంటకాలం 125 రోజులు,అగ్గితెగులు,ఎండాకు తెగులు ను తట్టుకుంటుంది. దిగుబడి ఎకరాకు 2.5 తన్నులు. పెరిగే దశలో చలినికూడా తట్టుకుంటుంది. గింజ పొదవుగా నాణ్యత కలిగి వుంటుంది.తెలంగాణాలో మరియు పరిసర రాష్ట్రాలలో విస్తారం గా పండిస్తున్నారు.

ఐ ఆర్-64:
విత(యంటియు-1001)సాగుచేసే పప్రాంతలలో అనుకూలం.

 

తిక్కన(యస్యల్ఆర్-27999):
ఖరీఫ్ రకం ,పంటకాలం 165 రోజులు.అగ్గి తెగులును తట్టుకుంటుంది. దిగుబడి ఎకరాకు 2.6 టన్నులు.ధాన్యం మొలగోలుకులను పోలి వుంటుంది.


స్వర్ణముఖి(యస్ యల్ఆర్-145):
రబి రకం ,పంటకాలం 1౩5 రోజులు. కాండం తొలుచు పురుగు ,ఉల్లికోడు, అగ్గితెగులును తట్టుకుంటుంది .అతి సన్న బియ్యం.

జగిత్యల సన్నాలు(జ్జయల్ -1798):
ఖరీఫ్ రకం ,పంటకాలం 120- 125 రోజులు ఉల్లికుడు తట్టుకుంటుంది. దిగుబడిఎకరాకు 2.5 టన్నులు.గింజ సన్నం. సాంబా మషూరి రకాన్ని పోలి యుంటుంది.

పొలాసప్రభ(జ్జియల్-౩84):
ఖరీఫ్ రకం ,పంటకాలం 1౩0- 1౩5 రోజులు .ఉల్లికోడు తెగులును తట్టుకుంటుంది. దిగుబడి ఎకరాకు 2.5 టన్నులు.గింజ సన్నం.నాణ్యత గల్లినది.

వరి పంటను ఆశించే ప్రధాన తెగుళ్లు .. వాటి నివారణ..

 

Share your comments

Subscribe Magazine